రాత్రి పూట ఈ స‌మ‌యంలోనే హార్ట్ ఎటాక్ ఎక్కువ‌గా వ‌స్తుందో తెలుసా?

49చూసినవారు
రాత్రి పూట ఈ స‌మ‌యంలోనే హార్ట్ ఎటాక్ ఎక్కువ‌గా వ‌స్తుందో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణమవుతున్నాయి. అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి, ఆలస్యంగా భోజనం, నిద్ర వంటివి గుండె జబ్బులకు దారితీస్తున్నాయి. గతంలో వృద్ధులకే పరిమితమైన ఈ సమస్య ఇప్పుడు యువతను కూడా బాధిస్తోంది. ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి. ముఖ్యంగా, రాత్రి 2 నుండి తెల్లవారుజామున 6 గంటల మధ్య గుండెపోటులు ఎక్కువగా సంభవిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

సంబంధిత పోస్ట్