భూమిపై ఉన్న జంతువుల ప్రపంచం ఎంత వైవిధ్యంగా ఉంటుందో చెప్పలేం. కొన్నింటికి భీకర శరీరం ఉంటే, మరికొన్నింటి బలం వేటలో కనిపిస్తుంది. అదే విధంగా, కొన్ని జీవుల ప్రత్యేకత వారి పొడవైన నాలుక. ఇవి కేవలం ఆహారం అందుకునే భాగమే కాదు.. వేట, రక్షణ, కమ్యూనికేషన్ వంటి అనేక పనుల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఊసరవెల్లి నుంచి జిరాఫీ వరకు, ఇలా తమ పొడవైన నాలుకలతో ప్రత్యేకత సంతరించుకున్న జీవులు ఉన్నాయి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం.