UPIలో రాంగ్ నెంబర్ కు డబ్బులు పంపారా? ఇలా తిరిగి పొందొచ్చు!

16394చూసినవారు
UPIలో రాంగ్ నెంబర్ కు డబ్బులు పంపారా? ఇలా తిరిగి పొందొచ్చు!
యూపీఐ లావాదేవీల్లో కొన్నిసార్లు పొరపాట్లు చేస్తుంటాం. తప్పుడు నెంబర్ కు డబ్బులు పంపిస్తుంటాం. అవి తిరిగి పొందాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ట్రాన్సాక్షన్ హస్టరీ చెక్‌ చేసి యూపీఐ ఐడీని కస్టమర్ సర్వీస్ సెంటర్ తెలియజేయాలి. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించాలి. అప్పటికీ డబ్బులు రాకపోతే NPCI వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయవచ్చు. డబ్బు పెద్ద మొత్తంలో ఉంటే సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్