15 రోజుల క్రితం మృతి.. స్వగ్రామానికి మేఘన, భావన మృతదేహాలు (వీడియో)

0చూసినవారు
TG: అమెరికాలోని కాలిఫోర్నియాలో 15 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు మేఘన, భావన చనిపోయిన విషయం తెలిసిందే. వారి మృతదేహాలు మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూర్ గ్రామానికి చేరుకున్నాయి. స్వగ్రామంలో యువతులకు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్