ఎన్నికల కమిషన్‌లో విభేదాలు.. స్పష్టత కోరిన ఎన్డీఏ మిత్రపక్షాలు

9818చూసినవారు
ఎన్నికల కమిషన్‌లో విభేదాలు.. స్పష్టత కోరిన ఎన్డీఏ మిత్రపక్షాలు
ఎన్నికల కమిషన్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై అంతర్గత విభేదాలున్నాయని ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, రాష్ట్రీయ లోక్ మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా వంటి ఎన్డీఏ మిత్రపక్షాలు సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు. ఎన్నికల కమిషనర్ల మధ్య SIR ప్రక్రియపై భిన్నాభిప్రాయాలున్నాయని, 13 కోట్లకు పైగా పేర్లు తొలగించారని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్