గిల్ పై మండిపడ్డ జైస్వాల్

22531చూసినవారు
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో యశస్వీ జైస్వాల్ 175 పరుగుల వద్ద రనౌట్ అవ్వడంతో నాన్-స్ట్రైకర్‌గా ఉన్న కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌పై తీవ్రంగా మండిపడ్డాడు. గిల్ పరుగు కోసం రాకపోవడంతోనే ఔటయ్యానని జైస్వాల్ ఆరోపిస్తూ చేతితో తల కొట్టుకుంటూ పెవిలియన్‌కు వెళ్ళాడు. ఒకవేళ జైస్వాల్ ఉండి ఉంటె డబుల్ సెంచరీ చేసే వాడేమో. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్