తిరుమలలో డింపుల్ హయాతి కూచిపూడి ప్రదర్శన (వీడియో)

8272చూసినవారు
AP: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా నాదనీరాజన వేదికపై హీరోయిన్ డింపుల్ హయాతి కూచిపూడి నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సంప్రదాయ నృత్యరీతిలో ఆమె చేసిన ప్రదర్శన భక్తులను అలరించింది. ఆమె చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్