కాంగ్రెస్‌లో అసమ్మతి.. హాట్ టాపిక్‌గా మారిన మంత్రి వర్గ విస్తరణ

74చూసినవారు
కాంగ్రెస్‌లో అసమ్మతి.. హాట్ టాపిక్‌గా మారిన మంత్రి వర్గ విస్తరణ
తెలంగాణలో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా, మంత్రి పదవుల చుట్టూ అసంతృప్తి రగులుతోంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మంత్రి వర్గ విస్తరణ ఒక హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం కొంతమంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినా, ఇంకా కొన్ని శాఖలకు మంత్రుల నియామకం పెండింగ్‌లో ఉంది. దీంతో మంత్రి పదవి ఆశించిన నాయకులు నిరాశకు గురయ్యారు. ఈ అసమ్మతి పార్టీకి పెద్ద సవాల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్