గణేష్ నిమజ్జనోత్సవంలో అపశ్రుతి.. యువకుడు గల్లంతు

15804చూసినవారు
గణేష్ నిమజ్జనోత్సవంలో అపశ్రుతి.. యువకుడు గల్లంతు
TG: మెదక్ జిల్లా మాసాయిపేట గణేశ్​ నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. నిమజ్జనం చేస్తుండగా కామెండ్ల గణేశ్​(30) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు హల్దీ ప్రాజెక్టులో మునిగి గల్లంతయ్యాడు. సమాచారం అక్కడికి చేరుకున్న గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది గణేశ్​ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్