'మాస్ జాతర' వేదికపై చర్చనీయాంశంగా మారిన రాజేంద్ర ప్రసాద్ తీరు

17703చూసినవారు
'మాస్ జాతర' వేదికపై చర్చనీయాంశంగా మారిన రాజేంద్ర ప్రసాద్ తీరు
‘మాస్ జాతర’ ఈవెంట్లో రాజేందప్రసాద్ తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. సంగీత దర్శకుడు భీమ్స్ స్టేజి పై మాట్లాడుతూ ఈ మూవీలో నటించిన వారందరికి కృతజ్ఞతలు తెలుపుతుండగా స్టేజి కింద కూర్చొని తన పేరును మర్చిపోయాడని సైగలు చేయడం అలాగే హీరో సూర్య భీమ్స్ ను అభినందిస్తుండగా వారిద్దరి మధ్య దూరి తన గురించే మాట్లాడుతున్నట్టు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. ఈ ఈవెంట్ లో మొత్తానికి ఆయన హాట్ టాపిక్‌గా మారారు.

సంబంధిత పోస్ట్