ముక్కలైన యువతి శరీర భాగాలు లభ్యం

4చూసినవారు
ముక్కలైన యువతి శరీర భాగాలు లభ్యం
AP: విజయవాడలోని ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ కెనాల్‌లో గుర్తు తెలియని యువతి మొండెం లభ్యమవ్వడం కలకలం రేపింది. యువతిని హత్య చేసి.. ముక్కలు ముక్కలుగా నరికి  దుండగులు కెనాల్‌లో పడేశారు. కెనాల్‌లో శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువతి శరీర భాగాల స్థితిని బట్టి.. హత్య జరిగి మూడు రోజులు అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకు గురైన యువతిని గుర్తించే పనిలో పోటీసులు నిమగ్నమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్