త్వరలో రేషన్ దుకాణాల్లో జొన్నల పంపిణీ?

31చూసినవారు
త్వరలో రేషన్ దుకాణాల్లో జొన్నల పంపిణీ?
TG: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రేషన్ షాపుల ద్వారా జొన్నలను పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. మార్క్‌ఫెడ్ ద్వారా సేకరించిన జొన్నలు, మొక్కజొన్నలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. గురుకులాలు, హాస్టళ్లలో విద్యార్థులకు ఆహారంగా వీటిని ఉపయోగించాలని ఆయన పేర్కొన్నారు. గురుకులాలు, హాస్టళ్లలో స్టూడెంట్లకు ఆహారం కోసం వీటిని ఉపయోగించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్