అగ్నిగుండంలో పడిపోయిన భక్తులు.. 10 మందికి గాయాలు

14చూసినవారు
అగ్నిగుండంలో పడిపోయిన భక్తులు.. 10 మందికి గాయాలు
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లులో పార్వతీ రామలింగేశ్వర జాతరలో అపశృతి చోటుచేసుకుంది. అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట జరగడంతో పలువురు భక్తులు నిప్పులగుండంలో పడి గాయపడ్డారు. ఈ ఘటనలో సుమారు 10 మంది భక్తులకు గాయాలవగా, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన జాతరలో కలకలం సృష్టించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్