VIDEO: ఏపీలోని జల్లికట్టు వేడుకల్లో అపశృతి

36118చూసినవారు
AP: తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం కొత్తశానంబట్లలో జరిగిన జల్లికట్టు వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. పోట్లగిత్తలు యువకులపైకి దూసుకెళ్లడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో జల్లికట్టు సంబరాలు ఒక్కసారిగా విషాదకరంగా మారాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్