ఐఐటీల్లో కలవరపెడుతున్న విద్యార్థుల మరణాలు.. పదేళ్లలో రెట్టింపు

5చూసినవారు
ఐఐటీల్లో కలవరపెడుతున్న విద్యార్థుల మరణాలు.. పదేళ్లలో రెట్టింపు
2006 నుంచి 2026 సెప్టెంబర్‌ వరకు దేశంలోని ఐఐటీల్లో 171 మంది విద్యార్థులు ఆత్మహత్యలు లేదా అసహజ మరణాలకు గురైనట్లు ఓ లెక్క వెల్లడించింది. ఈ వివరాలను ఐఐటీ కాన్పూర్‌ పూర్వ విద్యార్థి ధీరజ్‌ సింగ్‌ ఆర్టీఐ సమాధానాలు, మీడియా కథనాల ఆధారంగా సేకరించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో అత్యధికంగా 29 మరణాలు నమోదుకాగా, మద్రాస్‌లో 26, కాన్పూర్‌లో 21, ఢిల్లీలో 17, బాంబే, గువాహటిలో 14 చొప్పున నమోదయ్యాయి. 2021-26 మధ్య 74 మంది మృతి చెందినట్లు లెక్కలు చెబుతున్నాయి.

సంబంధిత పోస్ట్