చిరంజీవి ఇంట్లో దీపావళి సంబరాలు.. సినీ తారల సందడి

21068చూసినవారు
చిరంజీవి ఇంట్లో దీపావళి సంబరాలు.. సినీ తారల సందడి
దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా, మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకు నాగార్జున, వెంకటేష్, నయనతారతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి తన స్నేహితులు, సహనటి కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని, ఇలాంటి క్షణాలు జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్