అమెజాన్‌లో దీపావళి ఆఫర్లు: 80% వరకు భారీ డిస్కౌంట్లు!

21104చూసినవారు
అమెజాన్‌లో దీపావళి ఆఫర్లు: 80% వరకు భారీ డిస్కౌంట్లు!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025లో భాగంగా దీపావళి స్పెషల్ డీల్స్‌ను ప్రారంభించింది. కర్వాచౌత్, ధంతేరాస్, దీపావళి పండుగల సందర్భంగా లక్షకు పైగా వస్తువులపై ధరలు తగ్గించడమే కాకుండా 30 వేల కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. అనేక వస్తువులపై 80% వరకు తగ్గింపుతో పాటు రూ. 150 క్యాష్‌బ్యాక్, వివిధ బ్యాంక్ కార్డులపై 10% వరకు తగ్గింపు, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5% క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.