కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నిక

22చూసినవారు
కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నిక
కర్ణాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్‌ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డీకే శివకుమార్ పేరును  సిద్ధరామయ్య ప్రతిపాదించగా, పరమేశ్వర బలపరిచారు. డీకే శివకుమార్ కాసేపట్లో కర్ణాటక గవర్నర్‌ను కలవనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయన గవర్నర్‌ను కోరనున్నారు. జూన్ 3న డీకే శివకుమార్ కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.