నేడు కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణస్వీకారం

22చూసినవారు
నేడు కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణస్వీకారం
కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ఇవాళ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4.05కు లోక్‌భవన్‌లో గవర్నర్‌ సమక్షంలో ప్రమాణం చేస్తారు. 10 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. కాగా సీడబ్ల్యూసీ సభ్యుడిగా సిద్దరామయ్య నియామకం అయ్యారు. దీంతో కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్