ATM కార్డులు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా?

7చూసినవారు
ATM కార్డులు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ATM కార్డు తీసుకుని ఉపయోగించకపోయినా వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కార్డు రకం, వేరియంట్‌ను బట్టి ఈ రుసుము మారుతుంది. సాధారణ డెబిట్ కార్డులకు ఏడాదికి సుమారు రూ.200 నుంచి రూ.250 వరకు, ప్రీమియం కార్డులకు రూ.300 నుంచి రూ.800 వరకు ఛార్జీలు ఉండొచ్చు. ఇవి సాధారణంగా కార్డు తీసుకున్న రెండో ఏడాది నుంచి వర్తిస్తాయి. కార్డు రీప్లేస్‌మెంట్, విదేశీ లావాదేవీలు, ఉచిత పరిమితికి మించిన ఏటీఎం లావాదేవీలకూ అదనపు రుసుములు విధించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్