మొబైల్ సైలెంట్ లో ఉన్నా ఎమర్జెన్సీ కాల్స్ మిస్ కాకుండా ఇలా చేయండి

3చూసినవారు
మన ఫోన్ ఎప్పుడూ మన చేతిలోనే ఉంటుంది కానీ, సైలెంట్ లో ఉంటే, ఎమర్జెన్సీ కాల్స్ మిస్ అవుతాయి. ఇలాంటి సిట్యుయేషన్‌లో, ఈ చిన్న సెట్టింగ్ మీకు చాలా ఉపయోగపడుతుంది. మీ ఫోన్ సైలెంట్‌లో ఉన్నా, ఎవరైనా ఒకే నంబర్‌ నుండి వరుసగా 3 సార్లు కాల్ చేస్తే, ఫోన్ ఆటోమేటిక్‌గా రింగ్ అవుతుంది. వీడియోలో చూపిన సెట్టింగ్‌ను ఆన్ చేసుకుని సేఫ్‌గా ఉండండి! ఈ ఇంపార్టెంట్ టిప్‌ని మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీకి షేర్ చేయండి, వారికీ ఉపయోగపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్