మీకు నాయకత్వ పటిమ ఉందా? అనే వాళ్లు.. కానీ ఇప్పుడు: KTR

10చూసినవారు
TG: ఒకప్పుడు తెలంగాణ వాళ్లకు మీకు నాయకత్వ పటిమ ఉందా? అనే వాళ్లని, తర్వాత అలా అడిగిన వాళ్ళతో కేసీఆర్ లాంటి నాయకుడు మాక్కూడా ఉంటే బాగుండు అనిపించుకున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం మీట్ ది ప్రెస్‌లో మాట్లాడారు. మాకు కూడా ఇలాంటి సీఎం ఉంటే బాగుండని కేసీఆర్ అనిపించుకున్నారని, దటీజ్ కేసీఆర్ అన్ని అన్నారు.