హాట్ వాటర్ తాగే అలవాటు ఉందా?

76చూసినవారు
హాట్ వాటర్ తాగే అలవాటు ఉందా?
వేడి నీళ్లు తాగడం చాలా మందికి అలవాటుగా మారింది. అయితే, సరైన అవగాహన లేకుండా చేసే చిన్న తప్పులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరిగించిన నీటిని ఎక్కువసేపు మూత తెరచి ఉంచడం, శుభ్రం కాని పాత్రల్లో నిల్వ చేయడం, వేడి చేసిన నీటిని పదేపదే వేడి చేయడం వంటివి బ్యాక్టీరియా పెరుగుదలకు, ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్