కనుమ రోజున సంక్రాంతి పండుగ జరుపుకునే ఊరు ఏదో తెలుసా?

1చూసినవారు
కనుమ రోజున సంక్రాంతి పండుగ జరుపుకునే ఊరు ఏదో తెలుసా?
ఏపీలోని విజయనగరం జిల్లా తెర్లాం మండలంలోని తమ్మయ్య వలస గ్రామంలో సంక్రాంతి పండుగను కనుమ రోజున జరుపుకోవడం ఒక ప్రత్యేక ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సంప్రదాయం ప్రకారం ఆ రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మండలంలోని ఇతర గ్రామాలు గురువారం సంక్రాంతిని జరుపుకోగా, తమ్మయ్య వలస గ్రామస్థులు మాత్రం కనుమ రోజున పండుగను జరుపుకోవడం విశేషం. ఈ విభిన్న సంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నామని గ్రామస్థులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్