విజయ్, త్రిషకు మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

6చూసినవారు
విజయ్, త్రిషకు మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
TVK అధినేత విజయ్, త్రిష త్వరలో పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో, వారిద్దరి మధ్య వయసు తేడా ఎంత అనే దానిపై అందరూ ఆసక్తి చూపుతున్నారు. విజయ్ 1974 జూన్ 22న జన్మించారు, ప్రస్తుతం ఆయన వయసు 51 ఏళ్లు. త్రిష 1983 మే 4న జన్మించారు, ఆమె వయసు ప్రస్తుతం 43 ఏళ్లు. వీరిద్దరి మధ్య దాదాపు 9 ఏళ్ల వయసు తేడా ఉంది.

సంబంధిత పోస్ట్