డ్రాగ‌న్ ఫ్రూట్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

16286చూసినవారు
డ్రాగ‌న్ ఫ్రూట్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?
డ్రాగ‌న్‌ఫ్రూట్‌లో క్యాల‌రీలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల ఎక్కువ సేపు ఉన్నా క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. ఇది బ‌రువు త‌గ్గేందుకు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఈ పండును తిన‌డం వ‌ల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఫ‌లితంగా షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ముఖ్యంగా టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు డ్రాగ‌న్ ఫ్రూట్‌ను తింటే షుగ‌ర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవ‌చ్చు.

సంబంధిత పోస్ట్