బచ్చలి కూర తింటే ఎన్ని లాభాలో తెలుసా!

0చూసినవారు
బచ్చలి కూర తింటే ఎన్ని లాభాలో తెలుసా!
బచ్చలి కూర పోషకాల గని. ఇందులో విటమిన్-A, C, ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇది రక్తహీనతను నివారించడమే కాకుండా.. అధిక పీచు పదార్థం వల్ల జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఎముకల పుష్టికి, రోగనిరోధక శక్తి పెంచడానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు దీనిని పరిమితంగా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్