తేలు ఎన్నిరోజులు శ్వాస తీసుకోకుండా ఉండగలదో తెలుసా?

9చూసినవారు
తేలు ఎన్నిరోజులు శ్వాస తీసుకోకుండా ఉండగలదో తెలుసా?
సాధారణంగా జీవులు శ్వాస తీసుకోకుండా నిమిషాల్లో మరణిస్తాయి. అయితే, తేలు మాత్రం తన పుస్తకపు పేజీల వంటి ఊపిరితిత్తులలో గాలిని నిల్వ చేసుకుని ఆరు రోజుల వరకు శ్వాస తీసుకోకుండా జీవించగలదు. అంతేకాకుండా, తేలు ఏడాది పాటు ఆహారం లేకుండా, తక్కువ నీటితో కూడా మనుగడ సాగించగలదు. అడవులు, ఎడారులు, రాళ్ల మధ్య ఇలా అన్ని రకాల వాతావరణాలలోనూ ఇది జీవించగలదు. అతినీలాలోహిత కాంతిలో తేలు చర్మం మెరుస్తుంది. భారతదేశంలో కనిపించే ఇండియన్ రెడ్ స్కార్పియన్ అత్యంత విషపూరితమైనదిగా పరిగణించబడుతుంది.

సంబంధిత పోస్ట్