తండ్రి ఎన్టీఆర్‌తో బాలకృష్ణ ఎన్ని సినిమాలు చేశారో తెలుసా?

0చూసినవారు
తండ్రి ఎన్టీఆర్‌తో బాలకృష్ణ ఎన్ని సినిమాలు చేశారో తెలుసా?
తెలుగు సినీ చరిత్రలో తండ్రీకొడుకులుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారు ఎన్టీఆర్, బాలకృష్ణ. వీరిద్దరూ కలిసి మొత్తం 12 సినిమాల్లో నటించి అరుదైన రికార్డు సృష్టించారు. 1974లో వచ్చిన ‘తాతమ్మ కల’మూవీతో బాలకృష్ణ నటుడిగా పరిచయం కాగా, ఆ తర్వాత ‘దాన వీర శూర కర్ణ’, ‘అన్నదమ్ముల అనుబంధం’, ‘అక్బర్ సలీం అనార్కలి’, ‘శ్రీ మద్విరాట పర్వము’, ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’, ‘అనురాగ దేవత’, ‘సింహం నవ్వింది’, ‘వేములవాడ భీమకవి’ వంటి పలు చిత్రాల్లో తండ్రితో కలిసి నటించారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాల్లో ఎక్కువ శాతం బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్