TVK విజయ్ కు టెన్త్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా !

0చూసినవారు
TVK విజయ్ కు టెన్త్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా !
టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ యొక్క 10వ తరగతి మార్కులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన తమిళంలో 200కి 155, గణితంలో 200కి 95, ఇంగ్లీష్‌లో 200కి 133, సైన్స్‌లో 300కి 206, సోషల్ సైన్స్‌లో 200కి 122 మార్కులు సాధించారు. ఈ మార్కుల వివరాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

సంబంధిత పోస్ట్