నాగార్జున ‘బిగ్ బాస్’ సంపాదన ఎంతో తెలుసా?

110చూసినవారు
నాగార్జున ‘బిగ్ బాస్’ సంపాదన ఎంతో తెలుసా?
ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 10 ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్‌గా సందడి చేశారు. అయితే నాగార్జున ‘బిగ్ బాస్’ రెమ్యూనరేషన్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2019లో రూ.10 కోట్లతో మొదలైన నాగార్జున రెమ్యునరేషన్.. గత సీజన్‌కు ఏకంగా రూ.35 కోట్లకు చేరిందట. ఈ సీజన్‌లో ఇంకా ఎక్కువే ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే బిగ్ బాస్ హోస్టుల్లో టాప్ మాత్రం సల్మాన్ ఖాన్‌దే. ఒక్కో సీజన్‌కు రూ.200 కోట్లు తీసుకుంటున్నాడట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్