రాజ్ నిడిమోరు ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

35చూసినవారు
రాజ్ నిడిమోరు ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
దర్శకుడు, నిర్మాత రాజ్ నిడిమోరు భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. కొన్ని సంస్థల నివేదికల ప్రకారం, రాజ్ నిడిమోరు ఆస్తులు సుమారు 90 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. తన మిత్రుడు డీకేతో కలిసి D2R అనే ఫిలిం ప్రొడక్షన్ కంపెనీని స్థాపించారు. ఫ్యామిలీ మాన్' సిరీస్‌కు అమెజాన్ ప్రతి సీజన్‌కు 60 కోట్ల వరకు చెల్లించినట్లు సమాచారం. వీటితో పాటు, రాజ్ ఫ్రీలాన్సింగ్ పనులు కూడా చేస్తూ, కొన్ని సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే అందించినందుకు కోట్లలో ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్