IASలకు నెల జీతం ఎంత ఉంటుందో తెలుసా..?

78చూసినవారు
IASలకు నెల జీతం ఎంత ఉంటుందో తెలుసా..?
ఒక ఐఏఎస్ అధికారి జీతం ప్రారంభ దశలో రూ.56,100 ఉంటుంది. అనుభవం పెరిగే కొద్దీ, కలెక్టర్ స్థాయికి చేరినప్పుడు మూల వేతనం రూ.78,800 నుంచి రూ.1,18,500 వరకు ఉంటుంది. హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో కలెక్టర్‌గా పనిచేసే అధికారికి HRAతో కలిపి మొత్తం జీతం సుమారు రూ.1.5 లక్షలు చేరవచ్చు. ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరినప్పుడు జీతం రూ.2,25,000 నుంచి రూ.2,50,000 వరకు ఉంటుంది. జీతంతో పాటు అనేక సౌకర్యాలు లభిస్తాయి.