వైభవ్ సూర్యవంశీ ఆస్తి వివరాలు, సంపాదనపై నెట్టింట చర్చ జరుగుతోంది. వైభవ్ సూర్యవంశీ కుటుంబానికి బిహార్‌లోని తాజ్‌పూర్‌లో రూ.40 లక్షల విలువైన ఇల్లు ఉంది. ఇంటి వెనకాల ఉన్న గ్రౌండ్‌లోనే వైభవ్ సూర్యవంశీ ప్రాక్టీస్ చేసేవాడు. ఐపీఎల్‌లో ఏడాదికి రూ.1,10 కోట్లు, ఒక్కో మ్యాచుకు రూ.7.5 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇటీవల ముంబైలో రూ.3 కోట్ల విలువైన ఫ్లాట్ కొన్నాడు. 2025 ఐపీఎల్‌లో
టాటా కర్వ్ ఈవీ గెలుచుకున్నాడు. 2026 అండర్-19 డబ్ల్యూసీలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చినందుకు బిహార్ ప్రభుత్వం రూ.50 లక్షలు ఇచ్చింది. RR మాజీ ఓనర్ బెంజ్ కారు గిఫ్టుగా ఇచ్చారు.