పెయిన్‌ కిల్లర్స్‌ ఎలా పని చేస్తాయో మీకు తెలుసా?

11చూసినవారు
పెయిన్‌ కిల్లర్స్‌ ఎలా పని చేస్తాయో మీకు తెలుసా?
శరీరంలో ఎక్కడైనా నొప్పి వస్తే వెంటనే పెయిన్ కిల్లర్ వేసుకోవడం చాలా మందికి అలవాటు. అయితే అవి ఎలా పనిచేస్తాయో చాలామందికి తెలియదు. అయితే మన శరీరంలో ఏదైనా గాయం లేదా వాపు సంభవించినప్పుడు, ఆ ప్రాంతంలోని కణాలు 'ప్రోస్టాగ్లాండిన్స్' అనే రసాయనాలను విడుదల చేస్తాయి. ఈ రసాయనాలు నరాల ద్వారా మెదడుకు నొప్పి సంకేతాలను పంపుతాయి. పెయిన్ కిల్లర్స్ రక్తం ద్వారా ప్రయాణించి, ఈ రసాయనాల ఉత్పత్తిని అడ్డుకుంటాయి. ఫలితంగా మెదడుకు నొప్పి సంకేతాలు అందవు. అంటే, ఇవి నొప్పిని తగ్గించవు, కేవలం మనకు నొప్పి తెలియకుండా చేస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్