చాందీపుర వైరస్ఎలా వ్యాపిస్తుందో తెలుసా?

12చూసినవారు
చాందీపుర వైరస్ఎలా వ్యాపిస్తుందో తెలుసా?
చాందీపుర వైరస్ అనేది రేబీస్ వైరస్ కుటుంబానికి చెందిన 'రాబ్డోవిరిడే' రకానికి చెందిన ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్. ఇది గాలి లేదా స్పర్శ ద్వారా నేరుగా వ్యాపించదు. ప్రధానంగా ఇసుక ఈగలు, ఏడిస్ దోమలు, నల్లులు కుట్టడం ద్వారా మాత్రమే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. 15 ఏళ్ల లోపు చిన్నారులు, ముఖ్యంగా 9 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ వైరస్ బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

సంబంధిత పోస్ట్