హైదరాబాద్ ఇరానీ చాయ్‌ చరిత్ర మీకు తెలుసా?

13112చూసినవారు
హైదరాబాద్ ఇరానీ చాయ్‌ చరిత్ర మీకు తెలుసా?
TG: HYD నగరానికి ఇరానీ చాయ్‌‌ను నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ పరిచయం చేశారు. 19వ శతాబ్దంలో ఈయన హయాంలో పాతబస్తీలో ఇరానీ కెఫేల సంస్కృతి మొదలైంది. చిక్కదనం, గోధుమ వర్ణం, తీయదనం ప్రత్యేక రుచి కలగలిసిన ఈ టీని తాగితే కానీ చాలా మందికి తెల్లవారదు. నగరంలో పేరుగాంచిన ఇరానీ కేఫ్‌లు పది వరకు ఉన్నాయి. ఉస్మానియా బిస్కెట్‌ తింటూ హైదరాబాద్‌ ఇరానీ చాయ్‌ తాగితే.. ఆ రుచే అమోఘం.

సంబంధిత పోస్ట్