అంబేద్కర్ చదువుకున్న డిగ్రీలు ఏమిటో తెలుసా..?

14చూసినవారు
అంబేద్కర్ చదువుకున్న డిగ్రీలు ఏమిటో తెలుసా..?
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 1912లో బాంబే విశ్వవిద్యాలయం నుండి బి.ఎ., 1915లో కొలంబియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. పట్టా పొందారు. 1921లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఎమ్మెస్సీ, 1927లో కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. అందుకున్నారు. 1923లో లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సీ., గ్రేస్ ఇన్ లండన్ నుండి బారిష్టర్ ఎట్ లా పట్టాలు పొందారు. 1952లో కొలంబియా విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.డి. (గౌరవ పట్టా), 1953లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డి.లిట్. (గౌరవ పట్టా) అందుకున్నారు. ఆయన ఆర్థిక, న్యాయ, సామాజిక రంగాల్లో విశేష కృషి చేశారు.

సంబంధిత పోస్ట్