చనిపోయిన వ్యక్తి ఏటీఎమ్ వాడితే ఏమవుతుందో తెలుసా..?

28చూసినవారు
చనిపోయిన వ్యక్తి ఏటీఎమ్ వాడితే ఏమవుతుందో తెలుసా..?
ఒక వ్యక్తి మరణించిన తర్వాత వారి ఏటీఎం కార్డు లేదా యూపీఐ ద్వారా డబ్బులు డ్రా చేయడం చట్టప్రకారం నేరమని బ్యాంకింగ్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. మీరు నామినీ లేదా చట్టబద్ధమైన వారసులైనప్పటికీ, బ్యాంకుకు సమాచారం ఇవ్వకుండా డబ్బులు తీయడం చట్టవిరుద్ధం. వ్యక్తి మరణించిన వెంటనే అతని బ్యాంక్ ఖాతా చట్టబద్ధంగా ఇన్‌యాక్టివ్‌గా మారుతుంది. దీంతో డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వాడే హక్కు ముగిసిపోతుంది. ఆ తర్వాత చేసే ఎలాంటి డిజిటల్ లావాదేవీలైనా చట్టవిరుద్ధమే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్