యూరిక్ యాసిడ్ పెరిగితే ఏం జరుగుతుందో తెలుసా?

63చూసినవారు
యూరిక్ యాసిడ్ పెరిగితే ఏం జరుగుతుందో తెలుసా?
అధిక యూరిక్ యాసిడ్ కీళ్లను ప్రభావితం చేయడమే కాకుండా, వాటి చుట్టూ ఉన్న నరాలను చికాకు పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కాళ్లు, చేతుల్లో సూదులతో గుచ్చుతున్న అనుభూతి కలుగుతుందని పేర్కొన్నారు. ఈ లక్షణాలు సాధారణంగా రాత్రి సమయంలో కనిపిస్తాయని, ఈ సమస్య నిద్రకు అంతరాయం కలిగించవచ్చనని పేర్కొన్నారు. యూరిక్ యాసిడ్ మూత్రపిండాల్లో స్ఫటికాలుగా మారి రాళ్లను ఏర్పరుస్తాయని, దీంతో నడుము నొప్పి వస్తుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్