పడుకునే ముందు స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా?

9చూసినవారు
పడుకునే ముందు స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా?
నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరం విశ్రాంతి పొందుతుంది. కండరాల ఒత్తిడి తగ్గి, మెదడుకు నిద్రపోవడానికి సంకేతాలు అందుతాయి. రోజంతా ఉండే ఒత్తిడి, శారీరక అలసట తగ్గుతాయి. చర్మంపై పేరుకుపోయిన మురికి, బాక్టీరియా తొలగిపోయి అనారోగ్య సమస్యలు దరిచేరవని నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర పోవడానికి గంట ముందు లేదా గంటన్నర ముందు స్నానం చేయడం మంచిదని వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్