ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే ఏమిటో తెలుసా..?

3997చూసినవారు
ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే ఏమిటో తెలుసా..?
ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ఊపిరితిత్తుల్లోని కణాలు అసాధారణంగా పెరిగి, నియంత్రణ లేకుండా విభజన చెందడం వల్ల వచ్చే వ్యాధి. ఇది రెండు రకాలు:
*నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ (NSCLC): ఇది 85% కేసుల్లో కనిపించే సాధారణ రకం.
*స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ (SCLC): వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఎక్కువగా ధూమపానం చేసేవారిలో వస్తుంది.

సంబంధిత పోస్ట్