సామాజిక అభివృద్ధికి అక్షరాస్యత మూలస్తంభం. అభివృద్ధి చెందాలనుకున్న ప్రతి రాజ్యం, దేశం తమ అక్షరాస్యత స్థాయిని మెరుగుపరుచుకునే దిశగా నిరంతరం కృషిచేస్తూ ఉంటాయి. అయితే భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో అక్షరాస్యతరేటు ఎంత ఉందో ఇప్పుడు లోకల్ ఎక్స్‌ప్లెయినర్స్ వీడియోలో తెలుసుకుందాం.