భూమి ఆక‌స్మాత్తుగా తిర‌గ‌డం ఆగిపోతే ఏమ‌వుతుందో తెలుసా.?

12చూసినవారు
భూమి ఆక‌స్మాత్తుగా తిర‌గ‌డం ఆగిపోతే ఏమ‌వుతుందో తెలుసా.?
భూమి ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు ఒక ఊహాత్మక రేఖ చుట్టూ తిరుగుతుంది, దీనినే భూభ్రమణం అంటారు. సుమారు 24 గంటల్లో ఒక పూర్తి చుట్టు తిరగడం వల్ల పగలు, రాత్రి ఏర్పడతాయి. భూమి వంగిన స్వభావం వల్ల ఋతువులు మారతాయి. ఒకవేళ భూమి తిరగడం ఆగిపోతే శాశ్వత పగలు, రాత్రి ఏర్పడి తీవ్రమైన వేడి, చలితో వాతావరణ సమతుల్యత దెబ్బతిని జీవవైవిధ్యం నశించి, మానవ మనుగడ కష్టమవుతుంది.

సంబంధిత పోస్ట్