పాలు ఏ టైంలో తాగాలో తెలుసా?

15322చూసినవారు
పాలు ఏ టైంలో తాగాలో తెలుసా?
పాలు తాగడానికి సరైన సమయం అంటూ ఏమీ లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిద్రవేళకు ముందు గోరువెచ్చని పాలు తాగడం పెద్దలకు ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే ఇది మంచి నిద్రను కలిగిస్తుంది. ఎముకలకు కాల్షియం ఉత్పత్తిని పెంచుతుంది. పిల్లలు ఉదయం పాలు తాగడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. రాత్రిపూట పాలు తాగడం వల్ల శరీరం విశ్రాంతి పొందుతుంది. మెలటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది మంచి నిద్రను ప్రేరేపిస్తుంది, తద్వారా నిద్ర మెరుగుపడుతుంది.
Job Suitcase

Jobs near you