ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌.. ఎక్కడ జరుగుతుందో తెలుసా?

16చూసినవారు
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌.. ఎక్కడ జరుగుతుందో తెలుసా?
ఐపీఎల్‌ 2026 ఫైనల్‌ మ్యాచ్‌ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది. కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి సంతోష్‌ మేనన్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) తమ హోం గ్రౌండ్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. ఒక ప్లే ఆఫ్‌ మ్యాచ్‌తో పాటు, ఫైనల్‌ మ్యాచ్‌ కూడా ఇక్కడే జరగనుంది. తేదీలను బీసీసీఐ త్వరలో విడుదల చేయనుంది.

సంబంధిత పోస్ట్