కోరమీసాల శ్రీకృష్ణుని ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?

17329చూసినవారు
కోరమీసాల శ్రీకృష్ణుని ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో శ్రీకృష్ణుడు కోరమీసాలతో దర్శనమిస్తాడు. ఎందుకో తెలుసా..? పూర్వకాలంలో రాజుల పాలన నుంచి విముక్తి పొందాలని చెల్లాపూర్ ప్రజలు ఓ ఆలయాన్ని నిర్మించారు. అక్కడ విగ్రహం ఏర్పాటు చేయడం కోసం.. పక్కనే ఉన్న ఓ ఊరిలోని పాడుబడ్డ బావిలో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహాన్ని దొంగిలించి ఆలయంలో ప్రతిష్టించారు. ఆ విగ్రహాన్ని ఎవరు గుర్తుపట్టకుండా, విగ్రహానికి కోరమీసాలు అలంకరించారు. అప్పటి నుంచి కృష్ణుడ్ని కోరమీసాల కృష్ణయ్యగా పిలుస్తున్నారు.

ట్యాగ్స్ :