ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుందో తెలుసా?

73చూసినవారు
ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుందో తెలుసా?
ప్రపంచంలోనే అత్యధికంగా పాలు ఇచ్చే ఆవు జాతిగా హోల్‌స్టెయిన్ ఫ్రీసియన్ (HF) గుర్తింపు పొందింది. ఈ ఆవులు రోజుకు 20-30 లీటర్లు, మంచి పోషణతో 40-50 లీటర్లు, ప్రత్యేకమైనవి 70-87 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. జెర్సీ ఆవులు తక్కువ మేతతో ఎక్కువ వెన్న శాతం ఉన్న క్రీమీ పాలను (రోజుకు 10–15 లీటర్లు) అందిస్తాయి. భారతదేశానికి చెందిన గిర్ ఆవులు రోజుకు 12–20 లీటర్లు, సాహివాల్ ఆవులు 8–10 లీటర్ల నాణ్యమైన A2 పాలను అందిస్తాయి.

సంబంధిత పోస్ట్