సాధారణ జీవితాన్ని గడిపిన అత్యంత సంపన్నుడు ఎవరో తెలుసా? (వీడియో)

32391చూసినవారు
టాటా.. ఉప్పు నుండి కార్ల వ‌ర‌కు ఇలా ప్ర‌తి దానిలో టాటా పేరు విన‌బ‌డుతుంది. టాటా గ్రూప్‌ను ప్ర‌పంచ స్థాయికి తీసుకువెళ్లిన ఘనుడు ర‌త‌న్ టాటా. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 6 ఖండాల్లో 100 దేశాల్లోని టాటా గ్రూప్స్‌కు చెందిన 30 కంపెనీల‌కు ర‌త‌న్ టాటా నేతృత్వం వ‌హించారు. అయిన‌ప్ప‌టికీ ఎంతో సాధార‌ణ జీవితాన్ని గ‌డుపుతూ జీవిత కాలం అంతా ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలిచారు. ఆయన గురించి పూర్తిగా ఇప్పుడు లోకల్ ఎక్స్‌ప్లెయినర్స్ వీడియోలో తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్