నెల్సన్ మండేలా ఎవరో తెలుసా..?

13763చూసినవారు
నెల్సన్ మండేలా ఎవరో తెలుసా..?
నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా 1918 జూలై 18న దక్షిణాఫ్రికాలో జన్మించారు. థెంబు తెగకు చెందిన రాజ కుటుంబంలో జన్మించినప్పటికీ.. నల్లజాతి ప్రజల హక్కుల కోసం నిలబడ్డారు. జాతివివక్ష విధానానికి వ్యతిరేకంగా పోరాడుతూ 27 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి, 1994-1999లో దక్షిణాఫ్రికా మొదటి నల్లజాతి రాష్ట్రపతి అయ్యారు. ఆయన శాంతి, సమానత్వం, మానవ హక్కుల కోసం చేసిన త్యాగం ప్రపంచానికి స్ఫూర్తి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్